విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి & కేరళ మాజీ
ముఖ్యమంత్రి ఉమెన్ చాంది ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్ర
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి నూతన అధ్యక్షుడు గిడుగు రుద్ర రాజు. ఈ మేరకు రాష్ట్ర
అధ్యక్షుడిగా నూతన బాధ్యతలను అప్పగించినందుకు చాందీకి రుద్ర రాజు కృతజ్ఞతలు
తెలియజేస్తూ ఇటీవలే చికిత్స ముగించుకుని స్వదేశానికి వచ్చిన చాందీ ఆరోగ్య
పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదనంతరం ఈ నెల 9 వ తేదీన విజయవాడ
లో జరుగు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఉమెన్ చాందీని ఆహ్వానించారు.
కలిసికట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని గిడుగు
రుద్ర రాజు కి ఉమెన్ చాందీ సూచించారు.