ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజవర్గం లోని రాపూరు పట్టణంలో అత్యంత వైభవంగా 46వ హజారత్ కజా సయ్యద్ నూషా వల్లి గంధం వేడుకలు… రాపూరు హజరత్ కాజా సయ్యద్ నూషావలి తాత పీఠాధిపతులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ ఉర్దూ మాసంలోని నుష 16వ తేదీ అత్యంత వైభవంగా గంధం వేడుకలు నిర్వహిస్తాము ఈ వేడుకల్లో కడప పీఠాధిపతులు ముఖ్య అతిథులుగా విచ్చేస్తారు అదేవిధంగా ఇక్కడికి రాపూర్ మండలంలోని భక్తులే కాక తమిళనాడు కర్ణాటక వేరే ప్రాంతాల నుంచి కూడా ఈ గంధం వేడుకల్లో పాల్గొంటారు అని తెలిపారు