ఉరుగ్వే-దక్షిణ కొరియా జట్ల మధ్య జరిగిన గ్రూప్-హెచ్ తొలి మ్యాచ్ 0-0తో
డ్రాగా ముగిసింది. తొలి అర్ధభాగంలో లభించిన పలు గోల్ అవకాశాలను ఉరుగ్వే వృధా
చేసుకుంది. ఆ తర్వాత ద్వితీయార్ధంలో రెండు జట్ల నుంచి కూడా ఆకట్టుకునే
ప్రదర్శన కనిపించలేదు. ఉరుగ్వే స్టార్ సువారెజ్ను కట్టడి చేయడంలో కొరియన్స్
సఫలమయ్యారు.