విజయవాడ : మత సామరస్యానికి ప్రతీకగా విరాజిల్లుతున్న ఆస్థాన ఏ గరీబ్ నవాజ్
అజ్మీర్ షరీఫ్ ఖాజా బాబా ఆశ్రమం 7వ వార్షికోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలను
విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)కి ఆశ్రమ కమిటీ ప్రతినిధులు గురువారం
అందజేశారు. ఈనెల 29న అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలో జరగనున్న ఆస్థాన ఏ
గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ ఖాజా బాబా ఆశ్రమం 7వ వార్షికోత్సవ వేడుకలు, అజ్మీర్
షరీఫ్ ఉరుసు మహోత్సవాలకు హాజరు కావలాని కోరుతూ ఇస్లాం సాంప్రదాయ ప్రకారం
కేశినేని నానిని ఆశ్రమ కమిటీ ప్రతినిధులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ
కమిటీ వ్యవస్థాపక ధర్మకర్త, సినీయర్ జర్నలిస్ట్ పఠాన్ బాబ్జి ఉమర్ ఖాన్,
ప్రతినిధులు భాష, షేక్ జిలాని, ఎజాజ్ ,బాజీ , తదితరులు పాల్గొన్నారు.