గురుపౌర్ణమిని పురస్కరించుకొని రాజకీయంగా తనకు మంచి జీవితాన్ని ప్రసాదించి,
తనకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిన గురు సమానులైన ప్రకాశం, నెల్లూరు
జిల్లాల వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ మరియు రాజ్యసభ ఎంపీ శ్రీ.విజయసాయిరెడ్డికి
రాష్ట్ర ఓసీ యూత్ ప్రెసిడెంట్ గోవింద రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువు పునర్జన్మనిస్తాడంటారు.. రాజకీయంగా తనకు
ఉన్నత స్థానం కల్పించిన గురువు విజయసాయిరెడ్డికి తొలివందనం సమర్పిస్తూ ఈ
సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు..