గుంటూరు : ఎన్ఆర్ఐ టిడిపి సెల్ ద్వారా శిక్షణ పొందిన 25 మందికి ఐటీ ఉద్యోగ
నియామక పత్రాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం అందించారు. గత
కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచన లో భాగంగా
డాక్టర్ రవి వేమూరు సారధ్యంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంతోమంది
నిరుద్యోగ యువతకు పలు రంగాలలో శిక్షణ కార్యక్రమాలను ఎన్నారై టిడిపి సెల్
ఎంపవర్మెంట్ సెంటర్ నిర్వహిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అదేవిధంగా ఈ సెల్
విదేశాల్లో నివసిస్తున్న ఎన్నారై లను మంగళగిరిలో వారి యొక్క సంస్థ బ్రాంచ్ లను
ప్రారంభించే విధంగా ప్రోత్సహిస్తుంది. తదుపరి ఈ సంస్థల్లో తెలుగుదేశం
కార్యాలయంలో శిక్షణ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. ఇందులో
భాగంగా శనివారం 25 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగ నియామక పత్రాలను
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందించారు. ఈ క్రమంలో
ఉద్యోగాలను ఎన్ఆర్ఐ ల చే ప్రారంభించబడిన సంస్థలైన జె ఐ సి లో ఏడు మంది
కి,రివర్ సైడ్ సొల్యూషన్స్ లో ఆరుగురికి, సి జీ వీ టెక్ లో
ముగ్గురికి,మాగంటి సొల్యూషన్స్ లో ఇద్దరికీ, సానిటీ స్టెఫిన్గ్ సొల్యూషన్స్
లో ఏడుగురికి మొత్తంగా 25 మందికి చంద్రబాబు నాయుడు ఉద్యోగ నియామక పత్రాలు
అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగాలు అందుకున్న యువతీ యువకులు తోపాటుగా ఇక్కడ
ఫ్యాకల్టీగా ఉన్నటువంటి హిమబిందు, భవాని, ఎన్ఆర్ఐ టిడిపి సెల్ కోఆర్డినేటర్లు
బుచ్చి రాంప్రసాద్, చప్పిడి రాజశేఖర్ పాల్గొన్నారు.