చెన్నై : మదురై నుంచి కన్నియాకుమారి జాతీయ రహదారి ఎన్‌హెచ్7లో అత్యాధునిక
ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ (ఏటీఎం)ను ఏర్పాటు చేశారు. ఈ రహదారి నిర్వహణ
పర్యవేక్షిస్తున్న మదురై కన్నియాకుమారి టోల్‌వే లిమిటెడ్ (ఎంకేటీఎల్),
కన్నియాకుమారి ఎట్టుర్వట్టుం టోల్‌వే లిమిటెడ్ (కేఈటీఎల్)సంయుక్తంగా
అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటుచేశాయి. ఈ వ్యవస్థ
116.5 కిలోమీటర్ల పరిధి కలిగిన ఎన్‌హెచ్-7 టూ లేన్ రహదారిని కవర్
చేస్తుంది. ఈ మార్గం మదురై, కన్నియాకుమారి వంటి కీలక నగరాలను కలుపుతుంది.
ఎంకేటీల్ స్ట్రెచ్‌లో ప్రారంభించిన ఏటీఎంలను ఇంటెలిజెంట్ నెట్వర్క్
కెమెరాలను వీడియో ఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టమ్ (వీఐడీఎస్)తో అనుసంధానించడం
జరిగిందని ఎంకేటీఎల్, కేఈటీల్లు సంయుక్తంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో
పేర్కొన్నాయి.