మన శరీరానికి అవసరమైన ప్రొటీన్లను, విటమిన్లను సమయానికి తీసుకోవాలి . మొదట్లో
దీని ప్రభావం అంతగా లేక పోయినప్పటికీ వయస్సు పెరిగే కొద్దీ ఈ సమస్య తీవ్రత
పెరుగుతుంది.
రోజువారీ జీవితంలో మనం మన పనుల్లో బిజీగా గడుపుతుంటాం.
అలా మనకు తెలియకుండానే ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించి.. అనారోగ్య సమస్యలను కోరి
కొని తెచ్చుకుంటాము. సాధారణంగా చిన్న పని చేసినా అలసిపోవడం ఇతర అనారోగ్య
సమస్యలతో ఇబ్బంది పడుతుంటాము. దీనికి ముఖ్య కారణం ఎముకలు బలహీనంగా ఉండటమే.

ఎముకలు దృఢంగా ఉండాలంటే:
1. ప్రతి రోజు వ్యాయమం చేయాలి. లేదంటే ఎముకలు బలహీనపడే అవకాశం ఉంది. మీరు
నడకతో పాటు మరికొన్ని వ్యాయామాలు కూడా చేయండి.
2. తినే ఆహారంలో ఉప్పును తగ్గించండి. పులుపు ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను
తీసుకోకపోవడమే మంచిది. ఉప్పులో ఉండే సోడియం వల్ల శరీరంలో కాల్షియం
తగ్గిపోతుంది. కాల్షియం లేకపోతే ఎముకలు బలహీనంగా తయారవుతాయి.
3. స్మోకింగ్ ఊపిరితిత్తుల పైన చెడు ప్రభావాన్ని చూపుతుంది. అంతే కాకుండా ఇది
ఎముకలను కూడా బలహీన పడేలా చేస్తుంది. మీకు సిగరెట్ తాగే అలవాటు ఉంటే దీన్ని
వెంటనే మానుకోండి.
ఇలా కొన్ని నియమాలను పాటించడం వల్ల ఎముకలను బలంగా మార్చుకోవచ్చు.