హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
నోటీసులు జారీ చేసిన ముగ్గురిపై సిట్ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. బి
ఎల్ సంతోష్, తుషార్, జగ్గుసాములపై సిట్ అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ
చేశారు. ఈ కేసుకు సంబంధించి నిన్న ముగ్గురు సిట్ ముందు విచారణకు
హాజరుకాకపోవడంతో లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. నిన్న అడ్వకేట్
శ్రీనివాస్‌ను సిట్ విచారించిన విషయం తెలిసిందే. ఇవాళ మరోమారు సిట్ ఎదుట
శ్రీనివాస్ హాజరుకానున్నారు.