రాజమండ్రి : ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌పై రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు
షరతులు విధించింది. సాక్షులతో మాట్లాడటం, బెదిరించడం చేయకూడదని ఎమ్మెల్సీ
అనంతబాబుకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దర్యాప్తు పూర్తయ్యేవరకూ విదేశాలకు
వెళ్లొద్దని కోర్టు షరతులు పెట్టింది. రూ.50 వేలు హామీతో ఇద్దరు
జామీనుదారులుండాలని కోర్టు పేర్కొంది. పాస్‌పోర్టు సరెండర్ చేయాలని అనంతబాబుకు
కోర్టు షరతులు విధించింది. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసు నిందితుడు
అనంతబాబు బెయిల్‌పై రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు షరతులు విధించిందని, షరతులు
పాటించకపోతే బెయిల్ రద్దవుతుందని లాయర్ ముప్పాళ్ల సుబ్బారావు తెలిపారు.
అనంతబాబు బెయిల్‌కు పోలీసులు, ప్రభుత్వం పూర్తిగా సహకరించారని లాయర్
ఆరోపించారు. పోలీసుల తప్పిదం వల్లే అనంతబాబుకు బెయిల్ వచ్చిందని లాయర్
ముప్పాళ్ళ సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.