న్యూఢిల్లీ : అనారోగ్యంతో ఇటీవల దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర ఆర్థిక మంత్రి
నిర్మలా సీతారామన్ డిశ్ఛార్జి అయ్యారు. వైరల్ ఫీవర్‌తో సోమవారం ఢిల్లీ
ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో
ఉన్న ఆమె తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి.