వెంకటగిరి. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్.. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ AITUC ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లూరు జాన్ మాట్లాడుతూ జనవరి నెల లో మున్సిపల్ కార్మికుల సమ్మె కాలంలో ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని మినిట్స్ మాత్రమే వదిలి జీవోస్ వదలలేదు కాబట్టి Go no వెంటనే వదలాలని ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని కార్మిక సమస్యలు పరిష్కరించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో. శేఖర్, రాజేష్, బాలాజీ, నరేష్ ,వేణు, శ్రీను ,నాగార్జున ,తదితరులు, పాల్గొన్నారు