అఖిల్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘ఏజెంట్’ సినిమా రెడీ అవుతోంది.
అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 28వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ
నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ
ప్రెస్ మీట్ లో అఖిల్ మాట్లాడుతూ .. “ఈ కథ చెప్పడానికి వచ్చినప్పుడే, ‘నేను
ఇబ్బంది పెడతాను .. మీరు పడాలి’ అని సూరి ముందుగానే చెప్పాడు” అని అన్నాడు.” ఈ సినిమా అప్ డేట్స్ ఇవ్వడం మొదలైన దగ్గర నుంచి, అఖిల్ చాలా కొత్తగా
కనిపిస్తున్నాడని చాలామంది అన్నారు. అలా కనిపించడానికి కారకుడు సురేందర్
రెడ్డినే. గట్టిగా ట్రై చేస్తే సిక్స్ ప్యాక్ ఎవరైనా సాధించవచ్చు. కానీ ఈ
సినిమా వలన నేను మెంటల్ స్ట్రెంత్ ను సంపాదించాను. ఈ సినిమా చేసినందుకు చాలా
సంతృప్తికరంగా ఉన్నాను” అని అన్నాడు.

” ఇక మమ్ముట్టి గారి గురించి ఏం మాట్లాడమంటారు? ఆయన వందల్లో సినిమాలు చేశారు.
ఆయన సెట్లో ఉంటేనే ఆయన చుట్టూ ఒక ఆరా ఉన్నట్టుగా అనిపించేది. తెలుగులోనే ఆయన
మాట్లాడేవారు. అలంటి ఒక సీనియర్ స్టార్ తో కలిసి నటించడం అదృష్టంగా
భావిస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది” అని
చెప్పుకొచ్చాడు.