వెలగపూడి : ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏపీలో ఉద్యోగుల బదిలీ నిషేధంపై ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. ఈ నెల 22 నుంచి 31
మధ్య ఏపీ ఉద్యోగుల బదిలీలు జరుగుతాయి. రిక్వెస్ట్, అడ్మినిస్ట్రేటివ్
గ్రౌండ్స్‌లో బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఏపీ సర్కార్ గైడ్ లైన్స్ విడుదల
చేసింది. 2 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసినవాళ్లకు రిక్వెస్ట్‌పై బదిలీకి అవకాశం
ఉంటుంది. ఒకే చోట 5 ఏళ్లు పూర్తి చేసిన వారికి రిక్వెస్ట్‌పై బదిలీ చేస్తారు.
2023 ఏప్రిల్ నాటికి 5 ఏళ్లు పూర్తి చేసుకన్నవాళ్లు అర్హులు అని ప్రభుత్వం
ప్రకటించింది.