ఏలూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర
నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం స్థానిక విజయ్ విహార్ సెంటర్లో
ఉన్న వైఎస్ఆర్సిపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి
ముఖ్యఅతిథిగా మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని పాల్గొని
ప్రసంగించారు. తొలుత దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి
పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక
సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు,
కో-ఆప్షన్స్ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.