ఓం శాంతి ఓం సినిమా బాలీవుడ్ లో 15 ఏళ్లుగా ప్రసిద్ధి చెందింది. ఈ సినిమాలో
నటించిన షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటలో మాత్రం జోష్ ఏమాత్రం తగ్గలేదు.
ఒక కేక్ కళాకారుడు ప్రపంచంలోనే అతిపెద్ద కేక్ పోటీలో చిత్రం నుండి దీపిక,
షారుఖ్ సంతకం, ఫొటోతో కూడిన బారీ కేక్‌ను రూపొందించాడు. ప్రస్తుతం దీపిక,
ఎస్ఆర్కేలతో కూడిన కేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ట్విట్టర్లో షారుఖ్ ఖాన్ యూనివర్స్ ఫ్యాన్ క్లబ్ అనే యూజర్ నేమ్‌తో కింగ్
ఖాన్ ఫ్యాన్ పేజీ కేక్ వీడియో, చిత్రాలను షేర్ చేయబడ్డాయి. ఈఫొటోలో
వీరిద్దరితో పాటు కత్రినా కైఫ్ కేక్ కూడా కనిపించడం విశేషం.