కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 25 స్థానాల్లో పోటీ చేస్తామని ఎంఐఎం పార్టీ
ప్రకటించింది. జేడీఎస్ పార్టీతో పొత్తుకు తాము సిద్ధంగా ఉన్నట్లు
వెల్లడించింది. అందుకోసం దేవెగౌడతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది.