కాంతార మూవీపై ప్రభాస్, రజినీకాంత్ వంటి పక్క ఇండస్ట్రీ స్టార్స్ ప్రశంసలు
చేస్తుంటే.. సొంత ఇండస్ట్రీ హీరోయిన్ రష్మిక మందన్న చూడలేదని కామెంట్స్
చేయడంతో వివాదం రాచుకుంది. దీంతో రష్మికను కన్నడ సినిమా నుంచి బ్యాన్ చేయాలంటూ
సోషల్ మీడియాలో నినాదాలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ విషయంపై ఆమెను మీడియా
విలేకర్లు ప్రశ్నించగా, ఆమె బదులిచ్చింది. “కన్నడ చిత్ర పరిశ్రమ నాపై ఎలాంటి
నిషేధం విధించలేదు. కాంతార చిత్ర విషయంలో నాపై కొంతమంది అత్యుత్సాహం
చూపించారు. విడుదల సమయంలో సినిమా చూడలేకపోయా, ఆ తరువాత చూసి చిత్ర బృందానికి
మెసేజ్ కూడా పెట్టాను. నటీనటుల మధ్య ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు.
ప్రొఫెషన్ పరంగా నేను ఏం చేస్తున్నానో అది ప్రజలకు చెప్పడం నా బాధ్యత.
అంతేగాని నా వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేను” అంటూ
వెల్లడించింది.