హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,
రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌తో సమావేశమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర
రాజకీయాలతో పాటు దేశ రాజకీయలపైనా సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర హోంమంత్రి
అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ అయ్యారు.
విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర
అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌తో సమావేశమై రాష్ట్ర
రాజకీయాలతో పాటు, దేశ రాజకీయలపైనా సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ రాజకీయాలపై
బండి సంజయ్ అమిత్ షాకు ఒక నోట్ అందించినట్టు సమాచారం. సంజయ్ అందించిన
నోట్‌పై లోతైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చే
అవకాశం ఉందని, నేతలు మరింత కలిసికట్టుగా పనిచేస్తే అధికారం తథ్యమని
చెప్పినట్టు సమాచారం. రాష్ట్ర నేతల పనితీరుకు కితాబు ఇచ్చిన అమిత్ షా
చేరికలపై దృష్టి పెట్టాలని సూచించినట్టు తెలుస్తోంది.