బాలాయపల్లి -వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
రాష్ట్ర ప్రజలు జగన్ మోహన్ రెడ్డి చెప్పిన కల్లా బొల్లి మాటలకు మోసపోయి ఓట్లు వేసి గెలిపిం చారని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పేర్కొన్నారు.గురువారం మండల కేంద్రంలో జయహో బిసి కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా బిడ్డలు బాగుప డాలన్న ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలన్నారు. 2014 నుంచి 2019 వరకు అభివృద్ధి చేసి చూపించాం. జగన్ ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ల 8 నెలలు పూర్తయింది. కనీసం ఏ గ్రామంలోనైనా తట్టడం మట్టేసిన సంఘటన ఉందా అని ప్రశ్నించారు.కల్ల బొల్లి మాటలకు బిసిలు మోస పోయారు.దింతో జగన్ గలిశారన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశంను గెలిపిం చాలని కోవాలని కోరారు. హైదరాబాద్ ని సింగపూర్ లాగా గెలిపించిన విషయం మీకు అందరికీ తెలిసిందే. బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిడ అమరావతి అలా అభివృద్ధి చేస్తారని తెలిపారు.
రాజకీయ గుర్తింపు ఎన్టీఆర్ సర్వే :-
బడుగు బలహీన వర్గాలకు రాజకీయ గుర్తింపు ఇచ్చింది మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని తిరుపతి జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు రుద్రకోటి.సధశివం అన్నారు. రాష్ట్రంలోని ఎనిమిది వందల అరవై మూడు మండలాల్లో ఉన్న బీసీలు పూర్తిగా నష్టం జరిగిందన్నారు.నందమూరి తారక రామారావు బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. ఇక నారా చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 14% బీసీలకు రిజర్వేషన్ కల్పించారు.దింతొ బిసిలకు 34% రిజర్వేషన్ ఉండేదన్నారు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే 34 శాతం ఉన్నారు 24 శాతం రిజర్వేషన్ చేయడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు కేటాయించిన రూ 75 వేల కోట
ట్లను దారి మళ్ళించాడని మండిపడ్డారు.ఈ 4 ఏళ్లలో బీసీలకు ఒక్క రూపాయి రుణం ఇచ్చిన ధఖలాలు లేవన్నారు. కార్పొరేషన్లు మోసం చేసి పథకాల పేరుతో బీసీలను ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు మండిపడ్డారు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి పేదలు దూరమయ్యారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సత్యం నాయుడు రామచందర్ నాయుడు సి బి కే ఎన్ సిసి నాయుడు నర్సింహులు నాయుడు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ హరి, చిత్తూరు ఈశ్వరయ్య, దాసరి రాజగోపాల్ నాయుడు దాసరి ప్రభాకర్ నాయుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు జనసేన వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ గూడూరు వెంకటేశ్వర్లు రాష్ట్ర బీసీ సంఘం నాయకుడు మునస్వామి జడపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పోటో :- మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ర