India VS Australia : ఆదివారం వైజాగ్‌లో ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న
రెండో వన్డే మ్యాచ్‌లో భారత్(india) కష్టాలో పడింది.. 10 ఓవర్లు ముగియకముందే
టీమ్ఇండియా 5 వికెట్లు కోల్పోయి టాప్ ఆర్డర్ కుప్పకులింది. . టాస్ ఓడి
బ్యాటింగ్‌కు దిగిన భారత్.. గిల్ రూపంలో తొలి వికెట్ కోల్పోగా. అనంతరం
రోహిత్(13).. సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(9), పాండ్యా (1) లు వరుసగా
పెవిలియన్ బాట పట్టారు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 70/5
క్రీజులో విరాట్ కోహ్లీ(31), జడేజా(12) ఉన్నారు.

సూర్య.. మళ్లీ అలానే..
సూర్య కుమార్ యాదవ్ తొలి వన్డేలో స్టార్క్ బౌలింగ్‌లో ఎలా ఔటయ్యాడో.. రెండో
వన్డేలో కూడా అలాగే పెవిలియన్‌కు చేరాడు. మొదటి వన్డేలో తొలి బంతికే ఎల్బీగా
ఔటవ్వగా.. రెండో వన్డేలోనూ మళ్లీ స్టార్క్ బౌలింగ్‌లోనే ఎల్బీగా వెనుదిరిగాడు.