విజయనగరం : ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి తన కుమారుడు అన్వేష్
కుమార్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి
జగన్మోహన్రెడ్డిని కోరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో
ముఖ్యమంత్రిని కలిసి వివాహ ఆహ్వానపత్రికను అందజేశారు. హైమావతి వెంట జీసీసీ
చైర్పర్సన్ డాక్టర్ శోభాస్వాతిరాణి ఉన్నారు.