సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా
ప్రతినిధులు, ఉద్యమ నాయకులు, ప్రజలను అనుమతించని ప్రగతిభవన్ గేట్లను
కచ్చితంగా బద్దలు కొడతామని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన
వెంటనే ప్రగతిభవన్‌ను నాలెడ్జ్ సెంటర్‌గా మార్చి అంబేడ్కర్ పేరు పెడతామని
వెల్లడించారు.