ఏలూరు, : బీసీ చైతన్య వేదిక అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో
ఆదివారం ఏలూరు వాకర్స్ అసోసియేషన్ హాల్ లో జనగణలో సమగ్ర కుల గణన అంశం పై రౌండ్
టేబుల్ సమావేశం జరిగింది. దేశంలో కుల గణన జరగక పోవటం వలన బీసీ సమాజం చాలా నష్ట
పోతున్నదని, దేశం లో 54 శాతంగా ఉన్న బీసీ సమాజానికి 27 శాతం మాత్రమే
రిజర్వేషన్ కల్పిస్తున్న ప్రభుత్వాలు 15 శాతంగా ఉన్న OC జనాభాకి మాత్రం 10
శాతం రిజర్వేషన్ కల్పించడం అనేది ప్రభుత్వాలకి బీసీ జనాభా పట్ల ఉన్న చిన్న
చూపుకి నిదర్శనం అని సభ అభిప్రాయ పడింది. సెంట్రల్ గవర్నమెంట్ తాను త్వరలో
చేపట్ట పోయే పాపులేషన్ సెన్సెస్ లో సమగ్ర కులగణ చేపట్టాలని, అలాగే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతుగా బీహార్ ప్రభుత్వం తరహాలో
రాష్ట్రం లో కుల గణన చేపట్టాలని తీర్మానించడం జరిగింది.. ఇది సాధించే దిశగా
రాష్ట్రం లోని అన్ని బీసీ సంఘాలు, నాయకులు, ప్రజలు ఉద్యమించడం జరుగుతుందని
తీర్మానించడం జరిగింది. లంకా వెంకటేశ్వర్లు, బీసీ జేఏసి సంఘం అధ్యక్షులు
అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో ఎస్ పి ఆర్ విఠల్ కుమార్, జిల్లా ఎంప్లాయిస్
అధ్యక్షులు ఏసురనాజు, జిల్లా ఎంప్లాయిస్ కార్యదర్శి చనుమోలు అశోక్ గౌడ్,
లక్కోజీ రాజగోపాలా చారి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఘంటశాల
వెంకటలక్ష్మి, ఉక్కుసూరి గోపాల్ కృష్ణ, వీరవల్లి వెంకటేశ్వరరావు, గుత్తుల బాలా
త్రిపుర సుందరి, ఇల్లా శ్రీనివాస్, కూనా కృష్ణారావ్, గుబ్బల నాగేశ్వరరావ్, కే
కన్నబాబు, కోడి దుర్గారావ్, శివాశ్రీ, సేలా రాజబాబు, కాగితపు అచ్యుత్ పూలే, వి
విజయకుమార్, శ్రీ కాన్సీ రామ్ షేక్, శ్రీ ఏ సాయిరాజ్, శ్రీ షేక్ హుస్సేన్,
కుక్కల యుగంధర్, దొమ్మేటి ప్రవీణ్ మీరా, చిట్టిబొమ్మ శ్రీనివాస్, కోడి
దుర్గారావు, శ్రీ హరి ప్రస్సాద్ ఆచారి, తదితర బీసీ నాయకులు హాజరయ్యారు.