మానవతా సూత్రాలు, అంతర్జాతీయ చట్టాలను యునైటెడ్ స్టేట్స్ ఎప్పటికీ
సమర్థిస్తుందని ఆ దేశ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ పేర్కొన్నారు. చైనా,
రష్యా దేశాలు సమస్యల పరిష్కారానికి బల ప్రయోగాన్నికోరుకుంటున్నాయని శనివారం
ఆయన వ్యాఖ్యానించారు. కెనడాలోని హాలిఫాక్స్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోరమ్‌లో
ఇచ్చిన ప్రెజెంటేషన్ లో అయన పలు కీలక విషయాలు వెల్లడించాఋ. “మాస్కో
మాదిరిగానే బీజింగ్ కూడా సరిదిద్దగల ప్రపంచాన్ని కోరుకుంటోంది. అయితే,
భిన్నాభి ప్రాయాలు బలవంతంగా పరిష్కరించబడతాయి” అనేది దాని అభిమతంలా వుందని ఆయన
అన్నాడు. అలాగే, మాస్కో, కైవ్ దేశాల మధ్య సంఘర్షణను కూడా ఆయన ప్రస్తావించాడు