అమరావతి : ఫ్లోరిడాలో చనిపోయిన అద్దంకికి చెందిన రాజేష్ కుమార్ మృతదేహాన్ని
ఇంటికి పంపేందుకు సహాయం చేయాలంటూ కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖా మంత్రి
జయశంకర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అమెరికాలోని ఫ్లోరిడా
జాక్సన్విల్లే బీచ్‌లో అద్దంకికి చెందిన పొట్టి రాజేష్‌కుమార్ ఆదివారం
సముద్రంలోమునిగి చనిపోయాడు. బీచ్‌లో తన పిల్లలను రక్షించే ప్రయత్నంలో రాజేష్
ప్రాణాలు కోల్పోయాడు. భార్య, ఇద్దరు పిల్లలతో రాజేష్ కుమార్ ఫ్లోరిడాలో
ఉంటున్నారు. రాజేష్ కుమార్ భౌతికకాయాన్ని స్వస్థలం తెచ్చేందుకు సహాయం చేయాలని
కేంద్రమంత్రి జయ శంకర్‌ను చంద్రబాబు నాయుడు కోరారు.