తెలంగాణ రాష్ట్ర మంత్రులు డా. వి. శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్ : చెల్లప్ప కమిషన్ చేసిన సిపార్సుల ప్రకారం గా వాల్మీకి బోయ కులాలను
ఎస్ టీ కులాల జాబితాలోకి మార్చాలని చేసిన సిపార్సులపై రాష్ట్ర మంత్రులు డా.
వి. శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి లు శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్
రెడ్డి, డా. అబ్రాహాము, న్యాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి లు హైదరాబాద్ లో న్యాయ
శాఖ మంత్రి కార్యాలయంలో చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశాల
మేరకు వాల్మీకి బోయ కులాలను ఎస్ టీ కులాల జాబితాలోకి మార్చాలని చెల్లప్ప
కమిషన్ చేసిన సిఫార్సు ల అమలు, న్యాయ పరమైన అంశాలపై చర్చించారు. ప్రస్తుతం
ఎస్ టీజాబితాల ఉన్న కులాలకు ఇబ్బందులు లేకుండా బిల్లు శాసన సభ లో
ప్రవేశపెట్టి బిల్లు ఆమోదం పొందెలా న్యాయ శాఖ క్షుణ్ణంగా పరిశీలించి సీఎం
కేసీఆర్ సూచనల మేరకు శాసన సభ ఆమోదం పొందిన తరువాత కేంద్ర ప్రభుత్వ
సిపార్సులకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులు న్యాయ శాఖ అధికారులను
ఆదేశించారు.