విజయవాడ : రాయలసీమ ప్రాంతానికి త్రాగు నీరు , వ్యవసాయం , పశుసంపద మొదలగు
ప్రయోజనాలు దృష్ట్యా బ్రిడ్జి కం బ్యారేజ్ అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర జల
శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రోడ్డు రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ
కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖలు వ్రాశారు. త్వరలోనే ఈ
అంశంపై సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లి రాయలసీమ ప్రాంత వాసుల నుండి వినిపిస్తున్న
అభ్యర్థనలు , వెనుకబడిన ప్రాంతం ప్రయోజనాల దృష్ట్యా కేబుల్ బ్రిడ్జి స్థానంలో
బ్రిడ్జి కం బ్యారేజ్ ఏర్పాటుపై త్వరలోనే స్వయంగా మంత్రులను కలిసి
వివరిస్తారని బిజెపి మీడియా విభాగం నుండి ప్రకటన విడుదల చేశారు.