తమ అభిమాన సెలబ్రిటీలను బ్లాక్బస్టర్ సినిమాల్లో ఇతర ప్రముఖ నటులతో కలిసి
తెరపై వారి హాట్ కెమిస్ట్రీని చూసేందుకు అభిమానులు ఎక్కువ రోజులు వేచి
ఉండలేరు. అయితే కొంతమేరకు వారి ఉత్కంట 2023లో తొలగిపోనుంది. వచ్చే సంవత్సరం
హిందీ భాషా చిత్రాల్లో అనేక కొత్త ఆన్-స్క్రీన్ ద్వయం వచ్చే అవకాశం ఉంది.
తదుపరి షారుఖ్ ఖాన్, కాజోల్ జంటను చూస్తామా లేదా అనేది చాలామందిలో వున్నా
సందేహం. వారితోపాటు సారా అలీ ఖాన్, ఆదిత్య రాయ్ కపూర్ నుంచి దిశా పటానీ,
సిద్ధార్థ్ మల్హోత్రా వరకు 2023లో తెరపైకి వచ్చే కొత్త బి-టౌన్ జంటలను
చూడనున్నాం.