బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
మండలంలోని కొత్తూరు రోడ్డు కోటంబేడు గ్రామం వద్ద ఆదివారం ఎస్ఐ వేటూరి బ్రహ్మ నాయుడు కోడిపందాలు స్థావరాలపై ఆదివారం కోడిపందాల స్థావరాలపై దాడి చేసి 35 మోటార్ సైకిల్ 6 కోళ్ళు మరి కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ కోడి పందాలు మానుకోవాలన్నారు. గూడూరు డివిజన్ పరిధిలో ఎక్కడైనా కోడి పందాలు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తప్పవన్నారు. దాడుల్లో 35 బైకులు 6 కోళ్లు మరి కొందరిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.
పోటో:-దాడుల్లో పట్టుకున్న మోటర్ సైకిల్