టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి
రాజకీయంగా నష్టపోయినా కాంగ్రెస్ ఎప్పుడూ బాధపడలేదని టీపీసీసీ అధ్యక్షుడు
రేవంత్రెడ్డి అన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చామని
సంతృప్తిపడిందన్నారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం
చేశారని ఆరోపించారు. నల్గొెండ జిల్లాలో ఇవాళ ఎంపీ కోమటిరెడ్డిపై జరిగిన దాడిని
రేవంత్రెడ్డి ఖండించారు.