విజయవాడ : రాహుల్ గాంధీ గారి మీద అక్రమంగా పెట్టిన కేసులు విషయంలో హైకోర్టు
ఇచ్చిన తీర్పును ఏపీసిసి మాజీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ తీవ్రంగా ఖండించారు.
ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో కక్ష
సాధింపు చర్యలకు దిగుతుందని దేశాభివృద్ధిపై దృష్టి లేని గుడ్డి ప్రభుత్వం అని
శైలజనాథ్ తీవ్రంగా విమర్శిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా
ఖండించారు.