కోవిడ్ కేసుల పెరుగుదలను నివేదించిన ఆరు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ
సంక్షేమ మంత్రిత్వ శాఖ గతవారం లేఖ రాసింది. కరోనావైరస్ సంక్రమణ వ్యాప్తిని
నివారించడానికి, నియంత్రించడానికి రిస్క్ అసెస్మెంట్ ఆధారిత విధానాన్ని
అనుసరించాలని లేఖలో కోరింది. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
తాజాగా వేయికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే కరోనా వైరస్
కేసులు అధికంగా నివేదిస్తున్న ఆరు రాష్ట్రాలను హెచ్చరిస్తూ కేంద్ర ఆరోగ్య,
కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గతవారం ఒక లేఖ రాసింది. కరోనావైరస్ సంక్రమణ
వ్యాప్తిని నివారించడానికి, నియంత్రించడానికి రిస్క్ అసెస్మెంట్ ఆధారిత
విధానాన్ని అనుసరించాలని లేఖలో కోరింది. ఈ నేపథ్యంలోనే కోవిడ్ నివారణకు
సన్నద్ధం కావడానికి ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని
నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనా నివారణకు సంబంధించిన ఏర్పాట్లను గురించి
చర్చించారు.కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని
సూచిస్తూ ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయనీ, సంక్రమణను నివారించడానికి,
నియంత్రించడానికి రిస్క్ అసెస్మెంట్ ఆధారిత విధానాన్ని అనుసరించాల్సిన అవసరం
ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ,
తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. “సంక్రమణ వ్యాప్తిని
నియంత్రించడానికి ప్రభుత్వం కఠినమైన నిఘా ఉంచడం, ఆందోళన కలిగించే ఏ
ప్రాంతంలోనైనా అవసరమైతే ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా అవసరం” అని అన్నారు.