ఆసుపత్రిలో చేరిన కోవిడ్-19 రోగులకు ఆస్ట్రలేసియన్ కోవిడ్-19 ట్రయల్ (ASCOT)
యాంటీ క్లాటింగ్ మందుల సరైన మోతాదును నిర్ణయించింది. కోవిడ్-19తో ఆసుపత్రిలో
చేరిన రోగుల్లో థ్రోంబోసెస్ లేదా రక్తం గడ్డకట్టడం సర్వసాధారణం. అది చివరికి
కీలక అవయవాల వైఫల్యంలో పాత్ర పోషిస్తుంది. వీరందరికీ రక్తాన్ని పలుచన చేసే
మందులు ఇవ్వనున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారతదేశం,నేపాల్‌లో 1,500
కంటే ఎక్కువ మంది రోగులు ASCOT బృందం నేతృత్వంలోని వివిధ డోస్‌ల యాంటీ
క్లాటింగ్ మెడిసిన్ యాదృచ్ఛిక క్లినికల్ ట్రయల్‌లో పాల్గొన్నారు. ఇందులో ది
జార్జ్ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రొఫెసర్లు బాల వెంకటేష్, వివేక్ ఝా ఉన్నారు.