తొలి రెండు మ్యాచుల్లోనూ నెగ్గిన భారత్.. న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల వన్డే
సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. దాంతో నామమాత్రంగా
జరిగే మూడో వన్డేలో సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చి యంగ్ ప్లేయర్లకు
అవకాశం ఇవ్వాలని టీమిండియా చూస్తుంది. మూడో వన్డే కోసం భారత్ ఇద్దరు
ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వనున్నారు. న్యూజిలాండ్‌తో జరగనున్న ట్వంటీ-20
సిరీస్‌లో స్టార్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మలకు చివరి మ్యాచ్ లో
విశ్రాంతి ఇస్తున్నట్లు కోచ్ రాహుల్ ద్రావిడ్ సోమవారం ఇండోర్‌లో విలేకరులతో
చెప్పారు. న్యూజిలాండ్‌తో జరిగే చివరి వన్డేకు ముందు ద్రావిడ్ మాట్లాడుతూ ఈ
ఏడాది క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత్ 50 ఓవర్ల ఫార్మాట్‌కు ప్రాధాన్యత
ఇస్తుందని అన్నారు.
“కొన్ని వైట్-బాల్ టోర్నమెంట్లకు మేము కొన్ని ప్రాధాన్యతలను ఇవ్వాల్సిన అవసరం
ఉంది” అని ద్రావిడ్ పేర్కొన్నారు. అతని జట్టు భారత్ ఇప్పటికే వన్డే సిరీస్‌లో
2-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.