ప్రపంచంలో ఇప్పటివరకు క్యాన్సర్ ను జయించే ఔషధం లేదనే వాదన ఉంది. అయితే
నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు క్యాన్సర్
కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని ఒక ఔషధాన్ని అభివృద్ధి చేశారు. దీనికి
దాదాపుగా 18 సంవత్సరాల కాలం పట్టిందని., 20 మిలియన్లకు పైగా యూరోల ఖర్చయిందని
వారు చెబుతున్నారు. ఈ ఔషధాన్ని ఇప్పటివరకు 20 మంది క్యాన్సర్ రోగులపై
పరీక్షించారు. అప్పటికే క్యాన్సర్ పూర్తి స్థాయిలో ఉంటూ ఇక ఏ చికిత్సకూ నయం
కాని పరిస్థితులలో ఆ రోగులు ఉండగా వారిని నార్వేజీయన్ యూనివర్సిటీ పరిశోధకులు
తీసుకువచ్చి ఈ మందును వారిపై ప్రయోగించారు. ఆ తర్వాత పరిశీలించినప్పుడు
ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. వారిలో క్యాన్సర్ పెరగడం
పూర్తిగా ఆగిపోయిందని గుర్తించారు. ఈ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని, ఆంకో జీన్
అనే జర్నల్ లో ప్రచురించారు. ఈ పరిశోధనలన్నీ తాము ఆస్ట్రేలియాలో
నిర్వహించినట్టు వారు తెలిపారు . ఔషధాన్ని పరీక్షించిన రోగులలో 70 శాతం మంది 6
వారాల తర్వాత స్థిరంగా ఉన్నారు . మరో 12 మంది మందులను కొనసాగించారు. ఒక మహిళ
అయితే 17 నెలల పాటు మందులను తీసుకోగా, ఆమెలో క్యాన్సర్ పెరగడం ఆగిపోయిందని
గుర్తించారు. ఈ ఔషధం విషపూరితం కాదని., మరిన్ని పరిశోధనలు అనంతరం మార్కెట్లో
ప్రకటిస్తామని నార్వేజియన్ పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా క్యాన్సర్
సోకిన రోగులలో జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తామని, ఇది కూడా సాధ్యమేనని
చెబుతున్నారు. అభివృద్ధి చేసిన ఈ కొత్త క్యాన్సర్ ఔషధం పేరు ATX -101 అని
పేరు పెట్టారు . ఈ ఔషధం క్యాన్సర్ చికిత్సలో బాగా పనిచేస్తుందని., కీమోథెరపీ
సందర్భంలో కూడా దీని