ప్రతి రోజు క్యారెట్ ను తినడం ద్వారా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అవేమిటో ఇప్పుడు చూద్దాం..
అవేమిటో ఇప్పుడు చూద్దాం..
1.క్యారెట్ లోని కెరోటిన్ కంటి చూపును మెరుగు పరుస్తుంది.
2.క్యారెట్లోని విటమిన్ ఎ చర్మాన్ని మరింత కాంతివంతంగా చేస్తుంది.
3.క్యారెట్ లో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
4.క్యారెట్ లోని సోడియం కంటెంట్ రక్తపోటును నియంత్రిస్తుంది.
5.క్యారెట్ కాలేయ, ఊపిరితిత్తుల సంబంధ క్యాన్సర్ లను తగ్గిస్తుంది.
6.క్యారెట్ శరీరంలోని కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది.
7.క్యారెట్ నోటిలోని ప్రమాదకర సూక్ష్మక్రిములను చంపి దంతక్షయాన్ని
నివారిస్తుంది.
8.క్యారెట్ లోని ఖనిజాలు, విటమిన్లు జీర్ణ సంబంధ వ్యాధులను నివారిస్తాయి.