విజయవాడ : ఈశాన్య రాష్ట్రాల విజ్ఞాన యాత్ర లో భాగంగా వై.ఎస్.ఆర్ సి.పి
ఫ్లోర్ లీడర్ వెంకట సత్య నారాయణ ఆధ్వర్యంలో కార్పోరేటర్ల బృందం షిల్లాంగ్
మున్సిపల్ కార్యాలయం, నిర్మాణంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ ద్వారా వచ్చు
వ్యర్థపు నీటిని శుద్ధి చేయు ప్లాంట్, షాపింగ్ కాంప్లెక్స్, సుమారు 2000
ఎకరాలలో అత్యధిక వైశాల్యం కలిగి ప్రవేట్ వారిచే స్థానికులు, యాత్రికులను
అందుబాటులో ఉన్న గోల్ఫ్ కోర్ట్ లను సందర్శించారు. పర్యటనలో షిల్లాంగ్
మున్సిపల్ బోర్డు సి.ఇ.ఓ జాన్ లక్కీయాంగ్ కార్పొరేటర్ లను పరిచేయం చేసుకొని
బృందం సభ్యులతో కలసి క్షేత్ర స్థాయి లో పర్యటించి నగరం అంతయు కొండ ప్రాంతము
ఆగుట వల్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో లేదని పబ్లిక్
టాయిలెట్స్ ద్వారా వచ్చు వ్యర్థపు నీటిని శుద్ధి చేయుటకు గాను నూతనంగా రూ. 32
కోట్ల వ్యయంతో జరుగుతున్న సూయేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ నిర్మాణం చేపట్టినట్లు,
ఇక్కడ నుండి నీటిని శుద్ధి చేసి మిగిలిన వ్యర్థములను ఎరువుగా తయారు చేయుట
జరుగుతుందని వివరించారు. అదే విధంగా వాణిజ్య సముదాయ ప్రాంతములో నూతనంగా ఒక
వాణిజ్య సముదాయమును నూతనంగా రూ. 88 కోట్ల నిధులతో చేపట్టిన బహుళ అంతస్తూ (7
అంతస్తూలు) మున్సిపల్ వాణిజ్య సముదాయ నిర్మాణం పనులను చూపించి సమగ్రంగా
వివరించారు.
కార్పొరేటర్ల బృందంలో 29
మంది వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ, 8 గురు తెలుగుదేశం, 3 కో-ఆప్టేడ్ మెంబర్లతో
పాటుగా స్టడీ టూర్ సమన్వయకర్తగా డా.రవి చంద్, వి.ఏ.ఎస్, అసిస్టెంట్ ఇంజనీర్
కె.యేసుపాదం పాల్గొన్నారు.