ఎన్నెర్ వాలెన్సియా రెండు గోల్స్ చేయడంతో ఈక్వెడార్ ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభ
గేమ్‌లో ఆతిథ్య ఖతార్‌పై 2-0 తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ హాఫ్‌లో ఖతార్‌ను
పూర్తిగా ఆలౌట్ చేయడంతో సౌత్ అమెరికన్ల ఆధిపత్యమే కొనసాగింది. తొలి గోల్
పెనాల్టీ కాగా, రెండోది అద్భుతమైన హెడర్. ఫలితంగా, ఓపెనింగ్ గేమ్‌లో ఓడిన తొలి
ఆతిథ్య జట్టుగా ఖతార్ నిలిచింది. రెండు జట్ల ప్రస్తుత FIFA ర్యాంకింగ్స్‌తో
పోల్చినప్పుడు, ఖతార్ 44వ స్థానంలో, ఈక్వెడార్ 50వ స్థానంలో ఉన్నాయి.