విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్
మాంధాత సీతారామమూర్తి, సభ్యుడు (జుడిషియల్) శ్రీ దండే సుబ్రమణ్యం, సభ్యుడు
(నాన్ జ్యుడీషియల్) డాక్టర్ జి. శ్రీనివాసరావు శనివారం రాజ్‌భవన్‌లో
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
హెచ్ఆర్సి సభ్యుడు డాక్టర్ శ్రీనివాసరావు రచించిన “భారత్‌లో అవినీతిని
ఎదుర్కోవడంలో – అవినీతి నిరోధక సంస్థల పాత్ర” అనే పుస్తక ప్రతిని కమిషన్
సభ్యులు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్
ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ కూడా పాల్గొన్నారు.