బ్యాంకాక్ : మయన్మార్ పోరాట యోధురాలు ఆంగ్‌సాన్ సూకీని గృహ నిర్బంధానికి
తరలించాలని సైనిక ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని నేపీడాలోని కారాగారంలో
ఉన్నారు. ఆమెను ఇంటికి తరలించి, అక్కడే బందీగా ఉంచాలని సైనిక సర్కారు
ఆలోచిస్తున్నట్లు అనధికార వర్గాలు పేర్కొన్నాయి. ఒక మతకార్యక్రమంలో భాగంగా
ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించే సమయంలో వచ్చేవారం దీనిపై నిర్ణయం తీసుకునే
అవకాశం ఉందని వివరించాయి.