గుంటూరు : గృహ నిర్మాణ శాఖపై క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం జగన్ మోహన్
రెడ్డి సమీక్ష నిర్వహించారు. గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక
పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ స్టేట్ హౌసింగ్ బోర్డు
కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన
ప్రసన్నకుమార్, సీఎస్ డాక్టర్ కే ఎస్ జవహర్ రెడ్డి, పురపాలక
పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్
సీఎస్ అజయ్ జైన్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ
ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దివాన్ మైదిన్, ఏపీ స్టేట్ హౌసింగ్
కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ లక్ష్మీషా, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్,
మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వీ జీ వెంకటరెడ్డి, టౌన్ ప్లానింగ్
డైరెక్టర్ ఆర్ జె విద్యుల్లత ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.