ఓఎన్ జీసీ యూ ఫీల్డ్ డెవలప్ మెంట్ ఇన్ ఈస్టర్న్ ఆఫ్ షోర్ కార్యక్రమాలకు శంకు స్థాపన, ప్రారంబోత్సవం నిర్వహిస్తారని అన్నారు. కార్యక్రమంలో తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంఎల్సీ వరుదు కళ్యాణి, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, ఇతర పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.