వినయ విధేయ రామ చిత్రంలో రామ్ చరణ్, కియరా జోడిగా నటించి ప్రేక్షకులను ఎంతగానో
అలరించారు.మరోసారి వీళ్లిద్దరూ కలిసి ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటించబోతున్న
విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతుంది. ఈ సినిమా గురించి
కియారా మాట్లాడుతూ… రెండేళ్లుగా ఈ సినిమా కోసం చిత్ర బృందం కష్టపడుతుంది. ఈ
ఏడాదిలో చిత్రీకరణను పూర్తిచేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ నాకు
మంచి స్నేహితుడు. శంకర్ గారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆయన ఈ
ప్రాజెక్టును అద్భుతంగా రూపొందిస్తున్నారు. చరణ్ అభిమానుల అంచనాలకు మించి ఈ
సినిమా ఉండనుంది. ఈ చిత్రం కోసం చాలా కష్టపడి పని చేశాం సినిమా కోసం ఆసక్తిగా
ఎదురుచూసే వారికి ఒక గొప్ప అనుభూతిని కలిగించనుందని చెప్పాలి. తప్పక ఈ చిత్రం
మంచి విజయాన్ని అందుకుటుంది’ అంటూ తన అభిప్రాయాన్ని తెలిపింది.