వెలగపూడి : డి సి ఎం ఎస్ వైస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తికి సముచిత స్థానం
కల్పిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా పార్టీ
అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ తో కలిసి అసెంబ్లీ లాబీలో ముఖ్యమంత్రిని కలిసిన
గొందు ను సీఎం ఆప్యాయంగా పలకరించారు. కృష్ణమూర్తి తండ్రి నరసింగరావు 1981లో
ఎమ్మెల్సీగా పనిచేసిన విషయాన్ని కృష్ణ దాస్ సందర్భంగా గుర్తు చేశారు. ధర్మాన
సోదరులు ‘ మీ గురించి చెప్పారన్న.. సరైన సమయంలో మీకు గౌరవం దక్కుతుందన్న ‘
అంటూ సీఎం చెప్పడంతో కృష్ణమూర్తి ధన్యవాదాలు తెలిపారు. కృష్ణమూర్తి గతంలో
సుదీర్ఘకాలం డీసీఎంఎస్ చైర్మన్ గా , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా, సర్పంచ్ల
సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు.