విజయవాడ : ఏపీ రెవెన్యూ చేసి చైర్మన్ వీ ఎస్ దివాకర్ సారథ్యంలో గ్రామ
వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గునిపే రాజేష్ అధ్యక్షతన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె .ఎస్ జవహర్ రెడ్డి
చేతుల మీదుగా సంఘ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. గ్రామ వార్డు సచివాలయంలో
1,30,000 మందిపైగా ఉద్యోగాలు కల్పించి, ప్రొబేషన్ డిక్లరేషన్ చేసినందుకు
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ అజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.
రాజేష్ , జాయింట్ సెక్రెటరీ లావణ్య , కర్నూలు జిల్లా వైస్ ప్రెసిడెంట్ శశికళ,
జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.