హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె సి ఆర్ స్ఫూర్తి తో రాజ్యసభ సభ్యులు ఎంపీ
జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా
ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో బాగుండాలమ్మ టీం
మొక్కలు నాటారు. ఈ ఆల్బమ్ కి దర్శకత్వం వహించిన బుల్లెట్ బండి లక్ష్మణ్
మాట్లాడుతూ ప్రజలను ప్రేమించే వ్యక్తి నాయకుడైతే ప్రకృతి ని ప్రేమించే వ్యక్తి
దేవుడు , సీఎం కేసీఆర్ దేవుడు, ఆయన బాటలో నడుస్తూ అయన స్ఫూర్తి తో హరితహారం
కి మద్దతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి పచ్చదనం పెంపు పైన
ప్రజలకు అవగాహాన కల్పిస్తూ పర్యావరణ పరిరక్షణకు ఏంతో కృషి చేస్తున్నారు. ఈ
సందర్బంగా నటీనటులు కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం లో అందరు భాగస్వామ్యం
కావాలని కోరారు.