విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వైజాగ్ లో ప్రారంభమయింది. సమ్మిట్ లో తొలుత
రాష్ట్ర గీతం ‘మా తెలుగు తల్లికి’ గీతాన్ని ఆలపించారు. ముఖ్యమంత్రి జగన్
జ్యోతిని వెలిగించి సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రిలయన్స్ అధినేత
ముఖేశ్ అంబానీ, జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు, ఇన్ఫోటెక్ అధినేత
బీవీఆర్ మోహన్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. మరోవైపు ముఖేశ్ అంబానీని
జగన్ ఆప్యాయంగా హత్తుకోవడం అందరినీ ఆకర్షించింది.