ప్రజాశక్తి .వెంకటగిరి.. ఘనంగా జాతీయ ఓటర్ దినోత్సవం వెంకటగిరి రెవెన్యూ అధికారులు నిర్వహించారు. పట్టణ పరిధిలోని ఈ ఎస్ ఎస్ డిగ్రీ కాలేజీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి డిప్యూటీ తాసిల్దార్ రాంబాబు మాట్లాడారు. ఒకను ప్రతి ఒక్కరు చదివి చేసుకోవాలని తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రధాన ఆయుధం అన్నారు. ఈ ర్యాలీలో విఆర్ఓ శ్రీనివాసులు యుగంధర్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నార.