వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్… ఈరోజు జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని శ్రీ సరోజినీ నాయుడు గారి జయంతి సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవం స్థానిక జనసేన కార్యాలయం నందు వెంకటగిరి టౌన్ లో జరగడం అయినది ఈ కార్యక్రమంలో వీర మహిళలు అయినా జనసేన కార్యకర్తలకి సన్మానము చేయడమైనది మరియు మరియు చిరు గిఫ్టును వారికి అందించడం జరిగినది ఈ కార్యక్రమంలో స్థానిక పట్టడం జనసేన కార్యాలయం నందు జరిగినది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తోట కృష్ణయ్య మరియు పట్ల అధ్యక్షులు అనిల్ రామారావు చామండే రాధమ్మ కోన రవిశంకర్ ఆరవ రాజేశ్వర్ కొండాపురం కస్తూరమ్మ దుర్గాప్రసాద్ వదలగు వారందరూ పాల్గొనిఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడం అయినది ఈ సందర్భంగా వారందరికీ అభినందనలు తెలపడం అయినది